PS Telugu News
Epaper

అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ఫైబర్ చందు.

📅 14 Nov 2025 ⏱️ 6:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

మండల కేంద్రమైన యాడికి నందు స్థానిక అంకాలమ్మ వీధి నందు నివాసం ఉంటున్న ఫైబర్ చందు కుటుంబ సభ్యులతో కలిసి, శుక్రవారం అయ్యప్ప స్వాములకు, ఆంజనేయ స్వామి మాలదారులకు, భవాని మాల వేసిన వారికి దాదాపు 300 మంది మాలధారులకు బిక్ష ఏర్పాటు చేసినారు కుటుంబ సభ్యులతో కలిసి బిక్ష చేసి తన భక్తి భావం చాటుకున్నారు.

Scroll to Top