నాయి బ్రహ్మణ కమిటి హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన వై.సీ.పీ.నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం గుత్తి రోడ్డు నందు నందు గల జెసి దివాకర్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప్రక్కన నాయి బ్రాహ్మణ కమిటీ హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్.ఇ. సిమెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, వై.సీ.పీ. సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు లను ఆహ్వానించిగా ఈ కార్యక్రమానికి హాజరైన బొంబాయి రమేష్ నాయుడు, బాల రమేష్ బాబు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ లను ఘనంగా సన్మానించిన నాయి బ్రాహ్మణులు సంఘం అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి యాడికి మండల కన్వీనర్ సంజీవ నాయుడు నాయి బ్రాహ్మణ సోదరులు ఘనంగా సన్మానించి కమిటీ హాల్ రిబ్బన్ కటింగ్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ఉప్పలపాడు రామేశుడు, నాయి బ్రాహ్మణ సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది.
