వేల్పూర్ మండల పరిషత్ స్కూల్ భావన నిర్మాణ పనులు ప్రారంభ శంకుస్థాపన చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ 1.03 కోట్ల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరి స్కూల్ భవన నిర్మాణ పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ సందర్బంగా స్వంత గ్రామంలో వివిధ అభివృద్ధి కొరకు సుమారు 2.20 లక్షల నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
