కామేపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
పర్యటనలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి సాంబశీవరావు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ..
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :బర్లగూడెం గ్రామపంచాయతీ కొత్తతండా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆంగోత్ సంతు నాయక్ దశ దిన కార్యంకు ఎమ్మెల్యే హజరుపొన్నెకల్లు గ్రామానికి నిర్మించబోయే రహదారి పైలాన్ ఎమ్మెల్యే పరిశీలన
పొన్నెకల్లు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి లభ్ధిధారులను ఏంపిక చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారుకామేపల్లి మండలం పర్యటనలో భాగంగా బర్లగూడెం గ్రామ పంచాయితికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగోత్ సంతు నాయక్ కొధ్ధి రోజుల క్రితం మరణించడంతో వారి దశ దిన కార్యంకు హజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి. నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి కామేపల్లి గ్రామ పంచాయితికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి సాంబశీవరావు గుండెపోటు తో మరణించడంతో వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపితాళ్ళగూడెం గ్రామం నుండి పొన్నెకల్లు గ్రామంకు నిర్మించబోయే రహదారి పైలాను పరిశీలించి నిర్వహకులు *పలు సూచనలు చేశారుపొన్నెకల్లు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి లభ్ధిధారులను ఏంపిక చేయాలని అధికారులను ఆదేశించినఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య తెలంగాణ రాష్టం అగ్రికల్చర్ కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కామేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, సొసైటి చైర్మెన్ పుచ్చకాయల వీరభధ్రం,మాజీ ఏంపిటిసిలు రాంరెడ్డి జగన్నాధరెడ్డి,నల్లమోతు లక్ష్మయ్య,మార్కెట్ కమిటి డైరెక్టర్ మాళోత్ బావుసింగ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి సత్యనారయణ,గుజ్జర్లపుడి రాంబాబు,సరిరాంనాయక్,ఉట్కూర్ మాజీ సర్పంచ్ కొడెంసులోచన,వేమండ్ల రామక్రిష్ణ,తదితరులు పాల్గోన్నారు.