సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విజన్ విద్యార్థి ఎంపిక…
పయనించే సూర్యుడు నవంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
కొనకొండ్ల లో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో విజన్ విద్యార్థి ఎల్లపు చరణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు తరపున ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన చరణ్ ను అలాగే శిక్షణ ఇచ్చిన ప్రసాద్ ను విజన్ ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది..
