PS Telugu News
Epaper

విశ్వకర్మ కిట్టు అందజేత..

📅 21 Nov 2025 ⏱️ 5:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, నవంబర్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ గ్రామానికి చెందిన విశ్వకర్మ కులస్తుడైన శేఖర్ కు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వకర్మ కిట్టు అందజేశారు.

Scroll to Top