జోగులంబ గద్వాల జిల్లాలో అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..
పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 22 నవంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
కార్యక్రమంను ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలలో రైతు బంధు పథకం మహిళలకు 2500 పెన్షన్ వికలాంగులకు 4000 పెన్షన్ తులం బంగారంలను సకాలంలో అందే విధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది
స్వయం సహాయక సంఘాలలో ఉన్న వారికి మాత్రమే కాకుండా రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అందే విధంగా చూడాలని సూచించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు మహిళ మండలి సభ్యులు & బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
