జిల్లా అధికారి వినతి పత్రం అందజేసిన బత్తల కిష్టయ్య
పయనించే సూర్యుడు నవంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య 21వ తేదీన నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ని కలిసి నెల్లూరు జిల్లాలో 2012 నుండి 2020 వరకు ఎన్ని వడ్డీల సొసైటీలు రిజిస్టర్ అయినవి వారి పేర్లు వారి ఫోన్ నెంబర్లు వారి అడ్రస్ తో కూడిన డీటెయిల్స్ ఇవ్వమని అడగగా ఆమె వెంటనే స్పందించి వాళ్ళ అధికారులు పిలిపించి వెంటనే కృష్ణయ్య కి ఆయన అడిగిన విధంగా లిస్టు తయారుచేసి ఇవ్వవలసినదిగా అధికారులను ఆదేశించినది కావున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ని కలిసి మా డైరెక్టర్లకు ప్రోటోకాల్ విషయము అడగగా ఆమె అందరూ అన్ని కార్పొరేషన్ల డైరెక్టర్లు అందరికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మీ అందరికీ ఫోటో కాలు వర్తిస్తుంది మీ అందరికీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలకు నివేదిక పంపిస్తామని ఆమె తెలియజేసినది కావున మేము అడిగిన వెంటనే అధికారులు మాకు ప్రభుత్వం నుంచి వచ్చే అనేక విషయాలు మీకు తెలియజేసి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు బత్తల కిష్టయ్య తెలిపారు