PS Telugu News
Epaper

భైంసా పట్టణంలోనీ ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రం

📅 22 Nov 2025 ⏱️ 7:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి

భైంసా పట్టణంలో కోతుల బెడదా ఉందని దానిని నివారించాలని భైంసా పట్టణంలోని ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ బీజేపీ నాయకులు బండారి కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలీప్, చొప్పరివెంకటేష్, కారగిరిగోవర్ధన్,కత్తిగాంరాజు,కత్తిగాం యోగేష్, సిరాల లక్ష్మణ్ ఉన్నారు.

Scroll to Top