సినిమా వార్తలు

ఏరుగట్ల మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం.

ఏరుగట్ల మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం.

పయనించే సూర్యుడుD.24.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండల కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు ఆరు నెలల పిల్లలకు అన్నప్రాసన మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసాలు గృహ సందర్శనలు ఇవన్నీ కూడా పోసినవాసంలో చేయడం జరుగుతుంది . దీనిలో పాల్గొన్న వారు మండల్ ప్రెసిడెంట్ చంద్రకళ సుజాత శోభ భవిత సులోచన తల్లులు పాల్గొనడం జరిగింది

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS