PS Telugu News
Epaper

గద్వాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు.

📅 08 Nov 2025 ⏱️ 3:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 9 నవంబర్ ఆదివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న.కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుపతయ్య.
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ జన్మదిన వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుపతయ్య, టిపిసిసి మెంబర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్,గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతూ,ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తున్న మీరు.. ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజల ఆశీర్వాదాలతో గడపాలని ఆకాంక్షీచారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల,జిల్లా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top