ఏరు గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతన రేషన్ కార్డులు లో బియ్యము పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు గురువారం రోజున ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో దాదాపు 175 నూతన రేషన్ కార్డులు మరియు మందికి పైగా రేషన్ కార్డులో చేర్పులు కావడం జరిగింది. నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర […]




