పయనించే సూర్యుడుD.26.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.అక్టోబర్ 26న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి డిమాండ్స్ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫీ ప్రైమరీ పీఎం శ్రీనీ రద్దు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి రెండవ పిఆర్సి లో అంగన్వాడి ఉద్యోగులకు 30000 కనీస వేతనం నిర్ణయించాలి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డిఏలు అంగన్వాడి ఉద్యోగులకు వర్తింప చేయాలి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ పర్స్ యూనియన్ సి ఐ టి యు రాష్ట్ర కమిటీ మోర్తాడ్ మండల్ లోని ఎరుగట్ల మండలం ఇంద్ర పార్క్ హైదరాబాద్ చలో అంగన్వాడీ టీచర్స్ సమస్యలపై ధర్నా ఈ యొక్క ధర్నాకు దేవగంగు జిల్లా అధ్యక్షురాలు మరియు జ్యోతి చంద్రకళ అనురాధ ప్రేమలత భాగ్య సంతోష అరుణ సంధ్య లక్ష్మి శైలు అరుణ లక్ష్మి వనిత శోభ సులోచన శోభ తబిత శారద సుజాత పుష్ప సుజాత జమున చలో హైదరాబాద్ అంగన్వాడి సమస్యలపై పోరాడండి పోరాడండి