తెలంగాణ

భీమ్గల్ మండలం లో బాధిత కుటుంబని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి*,

భీమ్గల్ మండలం లో బాధిత కుటుంబని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి*,

పయనించే సూర్యుడుD,26,10,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, భీంగల్ మండలం పిప్రి గ్రామం లో మాజీ ఎంపీటీసీ స్వామి అత్తమ్మ పొప్పలా గంగామణి ఇటీవల పరామపాదించారు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు
పళ్ళికొండ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ అన్న కూతురు సుమలత ఇటీవల గుండె పోటుతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం తో ఉండాలని కోరారు ఈ కార్యక్రమం లో భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోదిరే స్వామి వైస్ చైర్మన్ జేజే నర్సయ్య జిల్లా యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు నాగేంద్ర కన్నె సురేందర్ ఉప సర్పంచ్ జేమ్స్ రత్నం సురేష్ గోపాల్ మునీర్ రమేష్ రాజేష్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS