(MJPVC)మహాత్మా జ్యోతిబాపూలె వారధి కమిటీఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు
పయనించే సూర్యుడు మార్చ్22 కొల్పూర్ గ్రామం మగానుర్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో కొల్పూర్ గ్రామంలో (MJPVC)మహాత్మా జ్యోతిబా పూలె వారధి కమిటీ ఆధ్వర్యంలో 1/4/2026 బుధవారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది పాల్గొనాలి అనుకున్నవారు స్త్రీ లు పురుషులు వయసుతో సంబంధం లేదు1.మహాత్మా జ్యతిబా పూలె జీవిత చరిత్ర 2.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర3.చదువుల తల్లి సావిత్రి బాయి పూలె జీవిత చరిత్ర 4.ఛత్రపతి శివాజి మహారాజ్ జీవిత చరిత్రపైన తెలిపిన మహనీయుల పై వ్యాస రచన ఉంటుంది కావున ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే సంప్రదించండి 8374776486, 9393203075నోట్ :1 రిజిస్ట్రేషన్ ఫీజ్ 11 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోగలరు2.కొల్పూర్ గ్రామస్తులు మాత్రమే పాల్గొనాలి.3.మీ పెన్ను మీ ఫ్యాడ్ మీ A4 మిరే తెచ్చుకోవాలి4.సమయ పాలన పాటించాలి.బహుమాతులు మొదటి బహుమతి ఒక వెండి ఉంగరంరెండవ బహుమతి అంబేద్కర్ ఫొటో మూడవ బహుమతి మహనీయునీయుల ఫొటోనాల్గవ బహుమతి మంచి చెస్ బోర్డుగెలిచినా వారికి వ్యాస రచన రాసిన రోజు బహుమతులు ఎప్పుడు ఇష్టము అన్నది పరీక్ష రాసిన రోజు తేదీనీ ప్రకటిస్తాం.అలాగే మక్తల్ నియోజకవర్గం పరిధిలో కృష్ణ మండలం మగానుర్ మండలం మక్తల్ మండలం ఉట్కూరు మండలం నర్వ మండలం వారికి వ్యాస రచన పోటీలు ఉంటాయని మంగళ వారం ప్రకటించడం జరుగుతుంది అని MJPVC వ్యవస్థపాక అధ్యక్షులు KV నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు