MJPVC ఎంజెపివిసి కార్యవర్గ సంయుక్త సమావేశం కెవి నరసింహ MJPVC ఎంజెపివిసి వ్యవస్థపాక అధ్యక్షులు

July 14, 2026 | తెలంగాణ

:పయనించే సూర్యుడు జులై 15మక్తల్ :సోమవారం ఉదయం మక్తల్ అసెంబ్లీ పరిధిలో రాఘవేంద్ర కాలనీ లో MJPVC ఎంజెపివిసి మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యకక్షతన MJPVCఎంజెపివిసి కార్యవర్గ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతితులుగా ముద్దు నవ్య శ్రీ MJPVCఎంజెపివిసి నారాయణ పేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు హాజరయ్యారు విశిష్ట అతితులుగా కొత్తపల్లి విజయ్ కుమార్ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు రావడం జరిగిందిఈ కార్యక్రమంను ఉద్దేశించి అశోక్ కుమార్ మాట్లాడుతూ మక్తల్ అసెంబ్లీ పరిధిలో MJPVC ఎంజెపివిసి బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారుముద్దు నవ్య శ్రీ మాట్లాడుతు మా MJPVCఎంజెపివిసి లో అందరికి సమాన అవకాశలు ఇవ్వడంలో మేము ముందు ఉంటాము అని అలాగే మాహిళలు పెద్ద సంఖ్యలో కలిసి రావాలని పిలుపునిచ్చారుకొత్తపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతు రాబోయే కాలంలో నారాయణ పేట జిల్లా పరిధిలో మా MJPVCఎంజెపివిసి లో చేరాలని సభ్యత్వం పొందాలని అన్నారు అలాగే అన్ని ప్రజ సంఘాలలో కలిసి ప్రజల సమస్యల పై పని చేస్తాం అని అన్నారు అనేక మంది నాయకులు మాట్లాడుతు ప్రజలు మా MJPVC బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున మాతో కలిసి రావాలి అని అన్నారుఈ కార్యక్రమంలోకెవి నరసింహ MJPVC ఎంజెపివిసి వ్యవస్థపాక అధ్యక్షులు ముద్దు నవ్య శ్రీ MJPVCఎంజెపివిసి నారాయణ పేట జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC NRPTఎంజెపివిసి అధ్యక్షులు సంగోళ్ల అశోక్ కుమార్ MJPVCఎంజెపివిసి అసెంబ్లీ అధ్యక్షులు కొత్తపల్లి అంజి MJPVC ఎంజెపివిసి MGNR మండలం అధ్యక్షులు దాసర్ పల్లి అంజి MJPVCఎంజెపివిసి MKL మండలం అధ్యక్షులు శివ శంకర్ MJPVC ఎంజెపివిసిఉట్కూర్ మండలం అధ్యక్షులు తిమ్మప్ప MJPVCఎంజెపివిసి నాయకులు వాలేష్ సురేష్ ఎం అంజి ఓబులేష్ MJPVC ఎంజెపివిసినాయకులు ముడుమాల్ నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper