MJPVC ఎం జె పి వి సి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమం ప్రచార పత్రం విడుదల మందిపల్ యాంకే పద్మ

August 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్టు 1 మక్తల్ శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ రాఘవేంద్ర కాలనీలో ఎం జె పి వి సి ఆధ్వర్యంలో యాంకే పద్మ MJPVC మక్తల్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు సంగోల అశోక్ కుమార్ MJPVC మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమం ప్రచార పత్రం విడుదల చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MJPVC నారాయణపేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయకుమార్ హాజరవడం జరిగిందివిశిష్ట అతిథులుగా కలబంద బసవరాజు ఎం జె పి వి సి నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు హాజరువ్వడం జరిగిందిఅనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమం చాలా అద్భుతమైనది అని ఆయన కొనియాడారు అలాగే నేడే జరుగుతున్న ఎలినో ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులను ఈ ఉపన్యాస పోటీ కార్యక్రమంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థినిలకు పిలుపునివ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారుఉజ్జెల్లి కలబంద బసవరాజు మాట్లాడుతూ పర్యావరణం కాపాడడంలో ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని ఆ చెట్లను రక్షించడంలో ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరారు
దాసరపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థినిలు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని రానున్న కాలంలో కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ రానున్న కాలంలో వర్షాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థినీలి చెట్లు నాటాలని ఆయన అన్నారుఊట్కూర్ శివ శంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ కార్యక్రమంలో తెలుసుకోవాలని ఆయన అన్నారు.హాజీ బాబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మా MJPVC ఆధ్వర్యంలో 30/8/2026 ఆదివారం నిర్వహించే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కృష్ణ మండలం మాగనూరు మండలం మక్తల్ మండలం ఊట్కూరు మండలం నర్వ మండలం లోని విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని అజి బాబా పిలుపునిచ్చారు అనంతరంMJPVC నాయకులుప్రచార పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోకొత్తపల్లి విజయకుమార్ ఎంజెపివిసి నారాయణపేట జిల్లా అధ్యక్షులుఉజ్జెల్లి కలబంద బసవరాజ్ ఎం జె పి వి సి నారాయణపేట ఉపాధ్యక్షులుమంది పల్లె యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలుసంగోల అశోక్ కుమార్ ఎం జె పి వి సి మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులుఎండి హాజీ బాబా ఎం జె పి వి సి నాయకులుకె.వి గణేష్ ఎం జె పి వి సి కృష్ణ మండల అధ్యక్షులుదాసరపల్లి ఆంజనేయులు ఎం జె పి వి సి మక్తల్ మండల అధ్యక్షులుఊట్కూరు శివశంకర్ ఎం జె పి వి సి ఊట్కూరు మండల అధ్యక్షులుదాసరపల్లి రాము ఎం జె పి వి సి నాయకులుకెవి నరసింహ MJPVC వ్యవస్థాపక అధ్యక్షులుమల్లేపల్లి మల్లేష్ ఎం జె పి మిషన్ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper