MJPVC ఎం జె పి వి సి నూతన మక్తల్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మ మరియు MJPVC నారాయణ పేట జిల్లా ఉపాధ్యక్షులు ఉజ్జెల్లి కలబంద బస్వారాజ్ ఎన్నిక
:పయనించే సూర్యుడు జులై 21మక్తల్ : మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ రాఘవేంద్ర కాలనీలో MJPVC ఎం జె పి వి సి మక్తల్ మండల అధ్యక్షుడు దాసరపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపేట MJPVC అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ అజర్ అవ్వడం జరిగిందిఅనంతరం మక్తల్ అసెంబ్లీ నూతన మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మను శాలువాతో MJPVC లోకి ఆహ్వానించారు అనంతరం పదవి బాధ్యతలు వినతి పత్రం అందివ్వడం జరిగింది అలాగే నూతన MJPVC నారాయణ పేట జిల్లా ఉపాధ్యక్షులు ఉజ్జెల్లి కలబంద బస్వారాజ్ ను పదవి బాధ్యతలతో ఎన్నుకోవడం జరిగింది మా MJPVC లో అందరికి సమాన అవకాశాలు ఉంటాయి అని ఈ సందర్బంగా ఆయన అన్నారు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలి అని పిలుపు నిచ్చారు అలాగే నూతన MJPVC నారాయణ పేట జిల్లా ఉపాధ్యక్షులు ఉజ్జెల్లి కలబంద బస్వారాజ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో MJPVC బలోపేతనికి కృషి చేస్తాను అని అన్నారు అలాగే నూతన మహిళా విభాగం మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు యాంకే పద్మ మాట్లాడుతూ మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున MJPVC లో చేరాలి అని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎం జె పి వి సి నారాయణపేట జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి విజయకుమార్ ఎం జె పివిసి నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు ఉజ్జలి కలబంద బసవరాజ్ ఎం జె పి వి సి మక్తల్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ మండలం అధ్యక్షులు దాసరపల్లి ఆంజనేయులు ఎం జె పి వి సి మాగనూరు మండలం అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు శివశంకర్ ఎం జె పి వి సి ఉట్కూరు మండల అధ్యక్షులు రాము ఎం జె పి వి సి నాయకులు ఓబులేసు ఎం జె పి వి సి నాయకులు నరసింహ ఎం జె పి సి నాయకులు కెవి నరసింహ తదితరులు పాల్గొన్నారు.