నల్లమిల్లి మూలారెడ్డి పై అభిమానాన్ని చాటి చెప్పిన చంద్రబాబు
పయనించే జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ప్రోటోక్రాల్ తప్పనిసరి. సియం కార్యాలయం నుండి మొత్తం ప్రభుత్వ యంత్రాగం షెడ్యూల్ రూపకల్పన చేస్తారు. షెడ్యూల్ లో లేని కార్యక్రమానికి ఎట్టి పరిస్దితులలోనూ ముఖ్యమంత్రి హాజరుకారు. రూల్స్ ఖచ్చితంగా పాటించే చంద్రబాబు అయితే మరీ కష్టం. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత సియం హోదాలో ఆయన ఏనాడూ షెడ్యూల్ లో రూపొందించని కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు […]




