రైతు సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి రైతు సంఘం నూతన మండల కమిటీని సిపిఐ సీనియర్ నాయకులు వీకే ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి శ్రీరాములు ఓబిరెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య సమక్షంలో రైతు సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శనివారం మండలంలోని […]




