PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల గురించి సమావేశం నిర్వహించిన జె.సి.పి.ఆర్.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరిలో జరగనున్న బ్రహ్మోత్సవాల గురించి చర్చించుటకు శుక్రవారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ జె.సి.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు, ఆయకట్టుదారులు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలతో కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగినది.మున్సిపల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి క్లబ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులర్పించారు

పయనించే సూర్యుడు జనవరి 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజుఉదయం 9:45 గంటలకు వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ వనిత, సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ దగ్గర గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో అంతర్జాతీయ అదనపు కోశాధికారి బండారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: కరెడ్ల దేవి

పయ నించే సూర్యుడు జనవరి 30 ప్రతినిధి [ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ తీసిన హిందూద్రోహి జగన్ అని ఏపీ బిజెపి స్టేట్ నాయకురాలు కరెడ్ల దేవి పేర్కొన్నారు ​నిజం నిప్పులాంటిది:“లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడుతుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడి దగ్గర ప్రమాణాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లికి చెందిన యువకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలొ ఈరోజు శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి మున్సిపల్ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరిన వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ గాంధీ పేరును రూపుమాపాలనే కుట్ర చేస్తుంది.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులు

Scroll to Top