రెడ్డి నాయుడు మరణం తీరని లోటు
సంతాప సభలో పాల్గొన్న కాపు సంక్షే య శాఖ నాయకులు పయ నించే సూర్యుడు జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం జనసేన నాయకుడు కాపు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా రెడ్డినాయుడు స్వర్గస్తులైన సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేసిన కే ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బసవా చినబాబు ,రాష్ట్ర అధ్యక్షులు పోలిశెట్టి బాబులు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]




