PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా.

పయనించే సూర్యుడు జనవరి 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణం ప్రజాశక్తి సీనియర్ రిపోర్టర్ మరియు అక్రిడేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు గుండె సమస్యతో బాధపడుతూ ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించిన నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బాషా. వీరితో పాటు వైసిపి రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ వెళ్లి పరామర్శించారు.అలాగే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీపార్వతీ కుండలేశ్వరస్వామి కళ్యాణ మహోత్స & ఆలయం వద్దఅన్న సమారాధన

పయనించే సూర్యుడు జనవరి 31 ముమ్మడివరం ప్రతినిధి వైభవో పేతంగా ప్రారంభమైన శ్రీ పార్వతీకుండలేశ్వర మరియుక్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్ల పాంచాహన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఐదవ రోజు న ఆలయ వద్ద అన్న ప్రసాదం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ది 01.02.2026 ఆదివారం ఉ.11 (పదకొండు)గంటలనుండి కుండాలేశ్వరం గ్రామంలో శ్రీ పార్వతి కుండాలేశ్వరస్వామి వారి ఆలయం వద్ద జరుగును.ప్రతియేటా ఆలయం దగ్గర జరిపిస్తున్న అఖండ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో )కార్యక్రమంలో పాల్గొనండి

పయ నించే సూర్యుడు జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు జనవరి 31, 2026 న జరిగే పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో)కార్యక్రమంలో నాయకులు అందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి. మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, గ్రామ/వార్డు అధ్యక్షులు / క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు/ అబ్జర్వర్, కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ లు మరియు ఇతర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల గురించి సమావేశం నిర్వహించిన జె.సి.పి.ఆర్.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరిలో జరగనున్న బ్రహ్మోత్సవాల గురించి చర్చించుటకు శుక్రవారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ జె.సి.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు, ఆయకట్టుదారులు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలతో కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగినది.మున్సిపల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి క్లబ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులర్పించారు

పయనించే సూర్యుడు జనవరి 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజుఉదయం 9:45 గంటలకు వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ వనిత, సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ దగ్గర గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో అంతర్జాతీయ అదనపు కోశాధికారి బండారు

Scroll to Top