టిటిడి లడ్డూ కల్తినెయ్యి వ్యవహరంలో దోషులను కటినంగా శిక్షించాలని ముమ్మిడివరం టిడిపి నాయకులు డిమాండ్..
పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గొలకోటి దొరబాబు, జిల్లా పార్టీ ఉపాద్యక్షులు తాడి నరశింహరావుల ఆధ్వర్యంలో ముమ్మిడివరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని శుబ్రపరచి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు…పవిత్రమైన లడ్డూ నెయ్యిని కల్తీ చేసిన దోషులను కటినంగా శిక్షించాలని ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ […]




