PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెట్టుకొమ్మ మీదపడి రైతు కూలీ దుర్మరణం

{ పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 29} చెట్టు కొమ్మ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థాని కుల వివరాల ప్రకారం ప్రకారం. నర్వ మండలం ఉందేకోడ్ కు చెందిన చాకలి రాజు (34) మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద చెట్లు నరికేందుకు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. బుధ వారం ఉదయం పాతర్చేడ్ శివారులోని ఓ రైతు వ్యవసాయ పొలంలో చెట్లు నరికేందుకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సత్తుపల్లి మున్సిపాలిటీఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ

బానోతు నందు నాయక్ పయనించే సూర్యుడు జనవరి 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇండిపెండెంట్ 9 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా బానోతు నందు నాయక్ ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మైనార్టీ ప్రజల కోసం పోరాటం చేసిన మీ పోరాట వీరుడు బానోతు నందు నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గురువారం నామినేషన్ దాఖలు చేయడం జరిగినది,9 వ వార్డు గత పది సంవత్సరాల నుంచి సింగరేణి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు

పయనించే సూర్యుడు జనవరి 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు పేట నియోజకవర్గ శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ప్రజల సమస్యలు పరిష్కరణలో భాగంగా నిన్న సాయి నగర్ సరసమ్మ కట్టమీద జరిగిన ఎమ్మెల్యే మార్నింగ్ విత్ సూళ్లూరుపేట కార్యక్రమమే దీనికి నిదర్శనం ఇచ్చిన మాట కోసం ఎంత తపన పడుతున్నారో ప్రజలు కల్లారా చూస్తున్నారు ఇలాంటి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎమ్మెల్యే ఉన్నంతవరకు సూళ్లూరుపేటకు ఏ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం కప్ క్రీడా పోటీల్లో సత్తా చాటిన చింతగట్టు తండా విద్యార్థులు

త్వరలో జరిగే డివిజన్ స్థాయి క్రీడలకు ఎంపిక సీఎం కప్ క్రీడల పోటీల్లో సిద్దాపూర్ గ్రామపంచాయతీ చింతగట్టు తండకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. తండకు చెందిన విద్యార్థులు కుమ్మిటి మరియు కటాస్ విభాగంలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారని మరియు త్వరలో జరిగే డివిజన్ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించారని కరాటే మాస్టర్ పీరు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజేత కళాశాల విద్యార్థిని శైలజ ప్రతిభ

జిల్లా స్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో విజేత కళాశాల విద్యార్థిని ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) హైదరాబాద్ మహబూబియా బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన రంగారెడ్డి జిల్లాస్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో షాద్నగర్ పట్టణ విజేత జూనియర్ కళాశాల విద్యార్థిని కే. శైలజ ఉపన్యాస పోటీలో జిల్లా స్థాయిలో రెండవ బహుమతి పొందినది.ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన జిల్లా స్థాయిలో పోటీల లో

Scroll to Top