సూళ్లూరు పేట ఎమ్మెల్యే మార్నింగ్ విత్ ఎంఎల్ఏ
పయనించే సూర్యుడు జనవరి 28 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అంటూ ప్రతి వాడనందు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్తూ ప్రతి ఒక్కరిని సొంత వాళ్ళ లాగా పలకరించుకుంటూ ప్రతి ఒక్క ఏరియాలో సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుంటున్నారు కానీ ఒక్క సమస్య కూడా క్లియర్ అవ్వట్లేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది మీరు వస్తున్నారని తెలిస్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ […]




