గుడి నిర్మాణానికి విరాళాలు సేకరణ
లక్ష్మీదేవుని పల్లి హనుమాన్ మరియు శివాలయం నిర్మాణానికి విరాళాలు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్ శివాలయ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఈరోజు పలువురు భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు.వివరాలు:-చెక్కల గోవింద్ రూ.11,000/-,చెక్కల రమేష్ రూ.11,000/-,చెక్కల సుధాకర్ రూ.11,011/-,చిలుకూరి లింగం గౌడ్ రూ.11,000/-,కేతావత్ రవినాయక్ రూ.11,011/-,రాఘవేందర్ గౌడ్ రూ.6,001/-,మెకానిక్ శ్రీకాంత్ రూ.2,100/-,కొలుముల యాదయ్య రూ.1,500/-విరాళంగా ఆలయానికి అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు […]




