PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక సత్కార పండితుడు ప్రతిష్టాచార్య సూర్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు శివాచార్య మరియు వారి సహచర బృందం తో ప్రత్యేక పూజలు నిర్వర్తించిన మహారాజశ్రీ వెలగల అప్పారెడ్డి గారి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుష్ప సురేష్ శర్మకు ఉత్తమ నటుడు అవార్డు

పయనించి సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనకు చెందిన ప్రముఖ సినీ కళాకారుడు “పుష్ప “ సురేష్ శర్మ ఆల్ ఇన్ వన్ టాలెంట్ కేటగిరిలో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు.రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వహించిన అవార్డులలో భాగంగాసురేష్ శర్మ కు ఈ పురస్కారం దక్కింది . హైదరాబాద్ సత్యసాయి నిగమామగమ్ లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న నిష్ణాతులకు రుద్ర ఫౌండేషన్ అవార్డులు అందజేసింది. ప్రముఖ సినీ నటుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కల్యాణోత్సవం

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి వారి &శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి (క్షేత్రపాలకు) వారు కళ్యాణ మహోత్సవములు.ది 28-1-2026 నుండి 2-2-2026 వరకూ.మొదటిరోజు 28-1-2026 బుధవారం సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజాది గవ్యాంత మార్జనలు, అస్త్రరాజార్చన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ఆవరణ,మూర్తి, మూలమంత్ర హోమ కార్యక్రమాలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న బొడ్డోళ్ల బాలాజీ ఝర

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామానికి చెందిన బోడ్డోళ్ళ బాలాజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండవసారి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా (డి సి హెచ్)ఆరోగ్య అధికారి డాక్టర్ యూ. కాశీనాథ్ గారు అభినందనలు తెలియజేశారు వారితో పాటు పలువురు వైద్య బృందం పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల లోనే నాణ్యమైన విద్య

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఈ రోజు సోమవారం రోజున గణతంత్ర్య దినోత్సవ సందర్బంగా దేవన్ పల్లి గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాల లో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ వారు విద్యార్థులకు దుస్తులు పంపిణి చేశారు..ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా హాజరైన ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య అందుతుందని, వచ్చే సంవత్సరం విద్యార్థుల సంఖ్య

Scroll to Top