PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబరాన్ని అంటిన సూళ్లూరుపేట 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు

పయనించే సూర్యుడు జనవరి 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటే ఆర్డీవో మేడం అధ్యక్షతన జరిగిన ఈ సంబరాల్ని ఢిల్లీ రాజకోటలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సరి సమానంగా జరిగే విధంగా సూళ్లూరుపేట ఆర్డీవో మేడం జరిపించడం జరిగింది పూర్తిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా ఎవరు ఇంత అద్భుతంగా చేయలేకపోయారు ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని జరిపించడం ఒక సూళ్లూరపేట […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హిందూవుల ఐక్యతే హిందూ ధర్మపు అసలైన బలం

పయ నించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వడమలపేటలో ఘనంగా హిందూ సమ్మేళనం సమాజంలో విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగడమే హిందూ ధర్మం యొక్క అసలైన ఆత్మ అని చిలుకూరి కృష్ణ స్వామి స్పష్టం చేశారు. వడమలపేటలో శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయం ప్రాంగణంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనంలో కృష్ణ స్వామి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు మన ఇంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ జెండాని అవమానించిన సూళ్లూరు పేట చందన షాపింగ్ మాల్

పయనించే సూర్యుడు జనవరి 26( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వెలిసిన చందన షాపింగ్ మాల్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కంటికి కనిపించిన మత్తులో డబ్బున్నది పరపతి ఉన్నదని అహంకారంతో 100 కోట్ల పైనున్న జనాభా ని కించపరిచే విధంగా భారతదేశ జనాభా గుండెల్లో పెట్టుకున్న జాతీయ జెండాను అవమానించడమే కాకుండా అహంకారంతో విర్రవీగుతున్న చందనా బ్రదర్ షాపింగ్ మాల్స్ ఇలాంటి షాపింగ్ మాల్ ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన * దొమ్మేటి పల్లవి వెంకటరావు

పయనించే సూర్యుడు జనవరి 26 ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయితీ వద్ద పంచాయతీ సర్పంచ్ దొమ్మేటి పల్ల వెంకటరావు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ నిర్మాతలకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డ్ నెంబర్ (బిజెపి జిల్లా ట్రెజరర్) గంధి నానాజీఈ సందర్భంగా మాట్లాడుతూ: “భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలే మన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు,జనవరి26,అశ్వాపురం: 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీలో జాతీయ జెండాను అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఎగురవేశారు మరియు గ్రామ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు జాతీయ నాయకులు ఎంతో త్యాగం చేశారని. ఈరోజు మన రాజ్యాంగం అమలులో వచ్చిన రోజు ప్రతి వ్యక్తి సేవాభావం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు.

Scroll to Top