PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేడారం సందర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

మేడారంలో ఎమ్మెల్యే తులాభారం.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి.. ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక సత్కార పండితుడు ప్రతిష్టాచార్య సూర్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు శివాచార్య మరియు వారి సహచర బృందం తో ప్రత్యేక పూజలు నిర్వర్తించిన మహారాజశ్రీ వెలగల అప్పారెడ్డి గారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుష్ప సురేష్ శర్మకు ఉత్తమ నటుడు అవార్డు

పయనించి సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనకు చెందిన ప్రముఖ సినీ కళాకారుడు “పుష్ప “ సురేష్ శర్మ ఆల్ ఇన్ వన్ టాలెంట్ కేటగిరిలో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు.రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వహించిన అవార్డులలో భాగంగాసురేష్ శర్మ కు ఈ పురస్కారం దక్కింది . హైదరాబాద్ సత్యసాయి నిగమామగమ్ లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న నిష్ణాతులకు రుద్ర ఫౌండేషన్ అవార్డులు అందజేసింది. ప్రముఖ సినీ నటుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కల్యాణోత్సవం

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి వారి &శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి (క్షేత్రపాలకు) వారు కళ్యాణ మహోత్సవములు.ది 28-1-2026 నుండి 2-2-2026 వరకూ.మొదటిరోజు 28-1-2026 బుధవారం సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజాది గవ్యాంత మార్జనలు, అస్త్రరాజార్చన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ఆవరణ,మూర్తి, మూలమంత్ర హోమ కార్యక్రమాలు,

Scroll to Top