గుమ్మిర్యాల్ గ్రామంలో 77వగణతంత్ర దినోత్సవవేడుకలు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఎందరో మహానీయుల త్యాగం పోరాటం వల్ల దేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం రావడం జరిగింది . అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని స్వతంత్ర అనంతరం ఏ విధంగా పాలన కొనసాగించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మానవ హక్కులు కల్పించాలని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి సుదీర్ఘ ఆలోచన జరిపి డాక్టర్ రాజేంద్రప్రసాద్ […]




