జాతీయ జెండాని అవమానించిన సూళ్లూరు పేట చందన షాపింగ్ మాల్
పయనించే సూర్యుడు జనవరి 26( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వెలిసిన చందన షాపింగ్ మాల్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కంటికి కనిపించిన మత్తులో డబ్బున్నది పరపతి ఉన్నదని అహంకారంతో 100 కోట్ల పైనున్న జనాభా ని కించపరిచే విధంగా భారతదేశ జనాభా గుండెల్లో పెట్టుకున్న జాతీయ జెండాను అవమానించడమే కాకుండా అహంకారంతో విర్రవీగుతున్న చందనా బ్రదర్ షాపింగ్ మాల్స్ ఇలాంటి షాపింగ్ మాల్ ని […]




