PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 23 సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు మరియు యువనేత శ్రీ నారా లోకేష్ 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, సూళ్లూరుపేట నియోజకవర్గవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగా ఉచిత వైద్య శిబిరం:సూళ్లూరుపేట స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర లో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సమర్పించారు. బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ లు ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లాబైంసా పట్టణంలో నేతాజీ నగర్‌లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన

సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న, రవి పటేల్, యూత్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాడపాలెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి ఆత్మ కమిటీ డైరెక్టర్ బిజెపి పూర్వపు మండల అధ్యక్షులు పాలాటి మాధవ స్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వాడపాలెంలో ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు ముందుగా వాడపాలెం గ్రామంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆరెస్సెస్ ఖండ ప్రముఖ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుక ను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి విశిష్టతను విద్యార్థుల కు తెలియ జేశారు.చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, రంగ, ఇలాహి, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరీ, కుమారి, క్రిష్ణవేణి, రాణి,అమరావతి, అరుణ,రూప, అంజు, ఇమాంబీ,శశినేత్ర, పరమేశ్వర్

Scroll to Top