PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి . బైంసా పట్టణంలో నేతాజీ నగర్‌లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ లో ఘనంగా నేతాజీ జయంతి వసంత పంచమి వేడుకలు..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్థానిక విజన్ విద్యాసంస్థల నందు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుడు “నేతాజీ ” సుభాష్ చంద్రబోస్ జన్మదిన మరియు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అనే నినాదంతో యుద్ధఖైదీలను మరియు తోటకూలీలను ఉత్తేజపరచి “భారత జాతీయ సైన్యం” మరియు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ ను స్థాపించి ఆంగ్లేయులను దీటుగా ఎదుర్కొన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాయంపేట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు

జనం న్యూస్ మామిడి రవి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, శాయంపేట. రేపు మధ్యాహ్నం: 2:00గంటలకు శాయంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి* గ మాజీ ఐపీఎస్ అధికారి, స్వెరోస్ వ్యవస్థాపకులు& బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొంటారు .కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 23 సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు మరియు యువనేత శ్రీ నారా లోకేష్ 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, సూళ్లూరుపేట నియోజకవర్గవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగా ఉచిత వైద్య శిబిరం:సూళ్లూరుపేట స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర లో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సమర్పించారు. బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ లు ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.. ఈ

Scroll to Top