వసంత పంచమి వేడుకల్లో విద్యార్థులు
పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు సహస్ర కలములతో పూజ నిర్వహించి విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలి అంటే సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహం లభించాలి అందుకోసమే ఈరోజు […]




