గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మరియు ఎంపీఓ ( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లోని కడియాలాకుంటా తాండలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజా చెయ్యడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫరూక్ […]




