PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర లో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సమర్పించారు. బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ లు ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లాబైంసా పట్టణంలో నేతాజీ నగర్‌లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన

సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న, రవి పటేల్, యూత్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాడపాలెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి ఆత్మ కమిటీ డైరెక్టర్ బిజెపి పూర్వపు మండల అధ్యక్షులు పాలాటి మాధవ స్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వాడపాలెంలో ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు ముందుగా వాడపాలెం గ్రామంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆరెస్సెస్ ఖండ ప్రముఖ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుక ను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి విశిష్టతను విద్యార్థుల కు తెలియ జేశారు.చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, రంగ, ఇలాహి, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరీ, కుమారి, క్రిష్ణవేణి, రాణి,అమరావతి, అరుణ,రూప, అంజు, ఇమాంబీ,శశినేత్ర, పరమేశ్వర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాట్రేనికోన వయా అయినాపురం ముమ్మిడివరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన దాట్ల బుచ్చిబాబు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన( వయా) అయినాపురం బీటీ రోడ్డు 7 కోట్ల 59 లక్షల గ్రాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని కీలక రహదారికి ఇక శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడింది ముమ్మడివరం నుంచి (వయా ) అయినాపురం వరకు నిర్మించనున్న భిటి రోడ్డు నిర్మాణం. అలాగే 39 లక్షల

Scroll to Top