PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు గాంధారి 23/01/26 మండల కేంద్రంలోని గౌరారం కలాన్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సరస్వతి దేవి విగ్రహానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బాపురావు, నిరోషా, ఉమాకాంత్ మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రాములు, పెంటయ్య, సరిత పాల్గొన్నారు. సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలందరూ బాగా చదివి ఎదగాలని ఎం ఈ ఓ శ్రీహరి కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం.:- ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు.

పయ నించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పాలు బ్రెడ్ ఫ్రూట్స్ అందజేశారు. తదుపరి యువనేత ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి జన్మదిన సందర్భంగా ముమ్మిడివరం బల్లగెటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచితంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 24/01/26 జాతీయ బిసి సంక్షేమ సంఘం గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలోసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గాంధారి సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు చీమల్ వార్ శ్రీనివాస్, దోళ్ళు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు రాకేష్, సామల రాజు, టౌన్ ఉపాధ్యక్షులు తాటిపాముల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓ టరు దినోత్సవం సందర్భంగా హై స్కూల్ లో విద్యార్థులకు డ్రాయింగ్ అండ్ వ్యాసరచన పోటీలు

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి 25-1-2026 న జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కొన మండలం కాట్రేను కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థినీ విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది.ఓటరు దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు డ్రాయింగ్ & వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవికిరణ్, ఎంపీడీఓ రాజేశ్వర్ రావు,యంఈవో వెంకట రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేకపల్లి అంబ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“”ప్రపంచం మెచ్చిన మేధావి డా,, బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం.””

పయనించే సూర్యుడు జనవరి 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక కోవెలకుంట్ల పట్టణంలో స్థానిక జమ్మలమడుగు సర్కిల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ఏడాది జనవరి 23న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి

Scroll to Top