నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
పయనించే సూర్యుడు న్యూస్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మూసాపేట్ జనతా నగర్ లోని సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ నేతాజీ ఆశయాలను ఆచరణలో పెట్టి, సమాజం మరియు […]




