భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలన శాస్త్రం బోధిస్తున్న సీనియర్ అధ్యాపకులు డా. భీమ్ రావ్ , అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి కళాశాలకు గర్వకారణమని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డా. భీమ్ రావ్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని […]




