సాగు అనుభవంలో ఉన్నా లేకపోయినా దళితుల భూములు దళితులకే చెందాలి
పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రీసర్వే పేరుతో దళితుల భూముల్లో మోసం చేస్తే సహించం- ఆంధ్ర ప్రదేశ్ దళిత సమాఖ్య వ్యవస్థాపకులు కొమ్ము పాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులకు సహకరించి సమన్యాయం చేయాలని వినతి పత్రం ప్రజాదర్బాల్లో ఇచ్చిన విషయంపై నంద్యాల మండలం రూరల్ రెవిన్యూ మెజిస్ట్రేట్ కు భీమవరం గ్రామం లో సీలింగ్ భూమిలో 50 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుభవంలో ఉన్నవారికి పట్టాదార్ పాస్ బుక్కులు, […]




