PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ఎస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్ మరియు కర్నె నరేష్ లు శుక్రవారం భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం”

పయనించే సూర్యుడు జనవరి 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో అక్రమ వైద్యులపై కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య శాఖ.నకిలీ,ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక.అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం.ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు – అక్రమ క్లినిక్‌లు సీజ్ చేయనున్నట్లు ప్రకటన,నకిలీ వైద్యులపై సమాచారం ఇచ్చేవారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు

పయనించే సూర్యుడు గాంధారి 21- 01- 26 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారి గ్రామంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వెళ్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయం నిర్మించుట నారాయణగిరి లో వాసవి మాత పూజలు నిర్వహించి ఘనంగా ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు బెజగం సంతోష్ బొంపల్లి రాజులు తాటి మధుసూదన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3టీ టీవీ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఫ్యూచర్ జోన్ డీసీపీ శిరీష

ప్రజా సమస్యలకు గొంతుకగా 3 టీ టీవీ. ఎసిపి లక్ష్మీనారాయణ ( పయనించే సూర్యుడు జనవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ 3టి టీవీ రిపోర్టర్ వానరాశి జగన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను షాద్నగర్ ఫ్యూచర్ జోన్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్‌లు ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ…3టి టీవీ ప్రజా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కంకటాల రాము

పయ నించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం అమ్మవారి గుడికి వెళ్లి ముమ్మిడివరం ఆర్యవైశ్యసంఘం వారు ఏర్పాటుచేసిన పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘ సభ్యులు వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ అయిన కంచర్ల సురేష్, పి రాంబాబు,

Scroll to Top