భైంసాలో నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశం రాత్రి సమయాల్లో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించాలి – జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐప నిన్న అర్థరాత్రి భైంసా పట్టణంలోని ఆర్‌టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన సమాచారం అందగానే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక […]




