PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అట్టహాసంగా బిజెపి సీనియర్ నేత ‘నీరుకొండ వీరన్న చౌదరి’ జన్మదినోత్సవ వేడుకలు…..

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి జన్మదినోత్సవ వేడుకలు శుక్ర, శనివారాల్లో అట్టహాసంగా నిర్వహించారు. వీరన్న చౌదరి గత 40 ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు నిలిచే ఉంటాయి…

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్…తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం…ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి పురందేశ్వరిఎన్టీఆర్ పరమపదించి 30 సంవత్సరాలు అయినా అందరి హృదయాలలో సజీవంగానే ఉన్నారు.నాయకుడిగా, ప్రతి నాయకుడిగా అనితరసాధ్యమైన పాత్రలు పోషించిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.రాజకీయాలు అధికారం కోసం కాదు, ప్రజాసేవకని నిరూపించిన మహనీయుడు ఆయన.ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈనాడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మంలో పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ -రాష్ట్ర 23వ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న సాయి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఈనెల 23 24 25న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ 79 ఏండ్ల స్వాతంత్ర్య పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా నాణ్యమైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనతా వారధి – జిల్లా సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనతా వారధి జిల్లా కన్వీనర్,కో.కాన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు, చాట్రాతి జానకిరాంబాబులతో కలిసి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు గత వైసీపీ ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి నూతన అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక హర్షం వ్యక్తం చేసిన దొరబాబు

పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షునిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో దొరబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఎంపిక కోసం నామినేషన్ ప్రక్రియ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది ఈ పదవికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రక్షణ మంత్రి

Scroll to Top