సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విఠల్ రెడ్డి
ప్రయాణించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి సుమారు 70 సీఎం సహాయనిధి చెక్కులను ( సుమారు 23 లక్షల 32 వేయిల రూపాయిలు )లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు * ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన […]




