PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ మహానందిశ్వర వడ్డే, వడియరాజుల అన్న సత్రం 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల: నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా శ్రీ మహానందిశ్వర వడ్డే, వడియరాజుల అన్న సత్రం 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్,టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిలుగా హాజరై ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మహానంది […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

21 వ తేదీన శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ముఖ్యఅతిథిలుగా హాజరు కావాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ లను ఆహ్వానించిన సభ్యులు నంద్యాల: ఈనెల 21వ తేదీన మూలసాగరంలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామి దేవస్థానం నూతన చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వక నేడు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కువైట్ లో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు

కువైట్ (గల్ఫ్)దేశం ఖైతాన్ ప్రాంతం లో ఉన్న ఇండియన్ స్కూల్ నందు శ్రీ కృష్ణ యాదవ సంఘం పయనించే సూర్యుడు జనవరి 17 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం (ఇండియా-కువైట్ )వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు చెక్కబజనలు కోలాటాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాంసృతిక కార్యక్రమాలు డాన్స్ కార్యక్రమాలు అంతే కాకుండా వచ్చిన అతిథులకు సన్మానాలతో పాటు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టి జి ఎస్ ఆర్ టి సి రీజియన్ మేనేజర్ . టి. జోస్నా

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీ జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ రీజినల్ మేనేజర్ జిలా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.సమావేశంలో నిజామాబాద్ జిల్లాలో జి ఎస్ ఆర్ టి సి బస్సు రవాణా వ్యవస్థ, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల అభివృద్ధి తదితర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్నేషనల్ వేదిక్ మాథ్స్ ఛాంపియన్ గా విజన్ విద్యార్థి వర్షితా భాయ్

పయనించే సూర్యుడు జనవరి 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జాతీయ గణిత దినోత్సవం – 2025 సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వేదిక్ మాథ్స్ లెవెల్ వన్ పోటీలలో యాడికి పట్టణానికి చెందిన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి మరాఠీ వర్షిత భాయ్ అత్యంత తక్కువ సమయంలో తనకిచ్చిన గణిత సమస్యలను కేవలం 3నిముషాల.4 సెకండ్లలో 75 ప్రశ్నలకు సమాధానాలు పూర్తిచేసి ఇంటర్నేషనల్ వేదిక్ మాథ్స్ ఛాంపియన్ గా నిలబడడం జరిగింది..

Scroll to Top