PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులు కుంకుమార్చన పూజలు

పయనించే సూర్యుడు జనవరి 16,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న తిరుపతిలోని తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన భార్య బైరెడ్డి భారతమ్మ, కూతురు బైరెడ్డి శర్వాణిలు కుటుంబ సమేతంగా శుక్రవారం కుంకుమార్చన, విశేష పూజలు చేసి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీ టీ డి అధికారులు, అర్చకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి కుంకుమ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేషనల్ కళాశాలలో కియా మోటార్స్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్లు.

పయనించే సూర్యుడు, జనవరి 16, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలో నేషనల్ కళాశాల నందు కియా మోటార్స్ కంపెనీ పెనుగొండ వారు క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించడం జరిగింది. 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ ముందుగా నంద్యాల జిల్లా పట్టణ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కియా మోటార్స్ వారు నిర్వహించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి . దోందిపోయిన శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములకు ప్రభుత్వ ఉద్యోగాలు

పయనించే సూర్యుడు గాంధారి 17/01/26 గాంధారి మండలంలోని నౌసిరం తాండకు చెందిన బామన్ సర్దార్ & సోదరాబాయి పుణ్య దంపతులకు చెందిన చిన్న కుమారుడు బామన్ శ్రీకాంత్ కు నిన్న వెలువడిన SSC-GD ఫలితాలలో CISF ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. అలాగే వారి పెద్ద కుమారుడు సరిచంద్ పోలీస్ కానిస్టేబుల్ లోనూ , మరో కుమారుడు భవిచాంద్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. విల తల్లి దండ్రులు తండలోనే చాలా నిరుపేద కుటుంబం మరియు వీరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అలరించిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి

పయనించే సూర్యుడు జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర కారుడు ఆకొండి అంజి ప్రారంభించారు. ఇందులో సుమారు రెండు వందలకు పైగా వివిధ కళాకృతులు చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు మరియు గౌరవ అధ్యక్షుడు తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి,

Scroll to Top