ఫ్లెమింగో ఫెస్టివల్ స్థాపించిన పెద్దలను మరిచార లేక ?
పయనించే సూర్యుడు జనవరి 15 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ ఆవలు దాస్ . ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ పైన ఆయన ప్రసంగిస్తూ మనం ప్రతి ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ పండగని జరుపుకుంటున్నాం.మొట్టమొదటిసారిగా సూళ్లూరుపేట కు ఆ పండగని పరిచయం చేసి జరిపించాలన్నకున్నవారు ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే,మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ పరసారత్నం గారు. ఈ పండగను జరిపించాలని అనుకున్నదే […]




