ముందుగా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ.”
పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యల వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గొళ్ళ రాజేష్ పేద,మథ్య తరగతి ప్రజలకు, కౌలు రైతులకు, దీర్ఘకాలిక వ్యాధితో బాథ పడుతున్న వారికి నిరుద్యోగవిద్యర్థి,విద్యార్థిని యువతకు, ఒక్క రూపాయికే రెండు పుల్కా పప్పు,కర్రీ, ఒక్క వెజిటేబుల్ పలావ్,కర్రీ (రూపాయికే కలర్ రైస్) ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయ సహకారాలతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వారందరికి అండగా నిలుస్తూ పేదవారికి పెద్దన్నగా,నిరుపేదలందరికీ అండగా నిలుస్తూ ఎన్నో సేవ,సహాయ […]




