ఎం జె పివిసి ఆధ్వర్యంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కు సన్మానం కెవి నరసింహ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కుఎం జె పి వి సి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి వ్యాసరచన పోటీల్లో మక్తల్ మండలం రెండవ బహుమతి వెంకటేష్ కు రావడం జరిగింది అని అయితే 11/4/2026 నాడు కొల్పూర్ గ్రామంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది అని ఆ రోజు వెంకటేష్ […]




